India / Politics
పొలిటీషియన్లపై గూగుల్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు
77 days ago

నిజమే.. ఇప్పటికీ శేషన్ లాంటోడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగితే ఇండియా పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయి ఉండేదనే కామెంట్స్ చేస్తున్నారు సొసైటీ లవర్స్. అసలు ఎన్నారైలకు ఓటింగ్ ఎందుకంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఇంకా లోతుకెళ్లి కామెంట్ చేశారు గూగుల్ సీఇవో సుందర్ పిచాయ్. 

 

ఒక సామాన్య వ్యక్తి మూడు నెలలు జైల్లో ఉంటే అతనికి ఓటు వేసే హక్కులేదు. అదే ఒక  పొలిటీషియన్ జైల్లో ఉండి కూడా ఎలక్షన్లలో పోటీ చేయవచ్చు. కామన్‌మేన్ జైలు శిక్ష అనుభవిస్తే.. జీవితంలో అతనికి ప్రభుత్వ ఉద్యోగం రాదని, అదే రాజకీయ నాయకులు ఎన్నిసార్లు జైలుకెళ్లినా అతను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కావొచ్చు. గ్రాడ్యుయేషన్ ఉంటేనే తప్ప బ్యాంక్ జాబ్ రాదు. అటువంటిది ఏ విద్యార్హత లేకపోయినా ఒక పొలిటిషిన్ ఫైనాన్స్ మినిస్టర్‌గా పదవిలో కొనసాగే అవకాశం ఒక్క భారత‌దేశంలో మాత్రమే ఉందంటూ సుందర్ పిచాయ్ రాసుకున్న ఈ ఆర్టికల్ సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. 

 

 

 
 
 
Related News

JournalistDiary