గుంటూరు ఎన్నారైల కార్తీక వనభోజనాలు

గుంటూరు ఎన్నారైల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు అత్యంత ఆనందమయంగా జరిగాయి. డాలస్ పరిసర ప్రాంత ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రిస్కో నగరం కామన్స్ పార్క్ లో చిన్నారుల ఆటల పోటీలు అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రిస్కో మేయర్ ప్రోటెమ్ షోనా హాజరయ్యారు.