India / Entertainment
గుంటూరోడు లవ్ లో పడ్డాడు.....
220 days ago

మంచు మనోజ్ హీరోగా వస్తున్న గుంటూరోడు మూవీ ట్రైలర్ బుధవారం రిలీజైంది. ఎస్.కె.సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ చూసి మీ అభిప్రాయం చెప్పండని అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరెంట్ మూవీ లాగా ఈ చిత్రం సక్సెస్ కావాలని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేయగా. హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా మనోజ్ కు, ఈ సినిమా యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీటాడు.

 
 
Related News