AP and TS / Entertainment
నా ‘ఇద్దరు పిల్లల’ మాట మరిచారా?
138 days ago

హీరో విజయ్ దేవరకొండ విమ్మీ అనే తన గర్ల్‌ఫ్రెండును పెళ్లి చేసుకోబోతున్నాడని, త్వరలో వీరి నిశ్చితార్థం జరగవచ్చునని వచ్చిన వార్తలపట్ల విజయ్ స్పందించాడు. నేను విమాన ప్రయాణంలో ఉండగా అక్కడ ఇండియాలో నా పెళ్లి చేస్తున్నారని, నా భార్య విమ్మీ సంగతి అలా ఉంచితే, నా ఇద్దరు పిల్లలు రమ్మీ, డమ్మీ గురించి రాయడం మరిచిపోయినట్టున్నారని ఫన్నీగా కామెంట్ చేశాడు.

‘ఏమైనా.. నేను లేకుండానే నా పెళ్లి చేసిన మీడియాకు ధన్యవాదాలు’ అంటూ, అసలు సంగతి చెప్పేశాడు. తన పెళ్ళికి ఇంకా చాలా టైముందని, ప్రస్తుతం తన కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నానని క్లారిటీ ఇచ్చాడు.

 

Read Also

 
Related News
JournalistDiary