India / Entertainment
బాహుబలి స్టార్స్‌ని రవీనా కలవడం వెనుక?
18 days ago

బాహుబలి స్టార్స్‌ని నటి రవీనాటాండన్ ఎందుకు కలిసింది? అసలు హైదరాబాద్‌కి ఆమె ఎందుకు వచ్చిందంటూ చర్చించు
కోవడం సినీ‌లవర్స్‌లో మొదలైంది? టాలీవుడ్ ద్వారా ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ విషయాలపై రవీనా సోషల్‌మీడియా‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. శనివారం హైదరాబాద్‌‌లో జరిగిన ఓ పార్టీలో బాలీవుడ్ నటి రవీనాటాండన్ బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానా, అనుష్కలతో వీళ్లు కలుసుకుంది. ఈ సందర్భంగా రవీనాతో వాళ్లతో సెల్ఫీ దిగింది. ఆ ఫోటోను రవీనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. షేర్ చేసిన కొన్నిగంటల్లో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. దీనిపై సినీలవర్స్ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

 

With #teamBahubali ! Celebrating the sword of #bahubali .a memento to honour the team and continuing success of #bahubali #indiasbiggestmotionpicture

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

 

 

 

#aboutlastnight✨ #partyinghyderabadstyle #fun #food #friends #thebahubaliway

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

 

Read Also

 
Related News
JournalistDiary