AP and TS / General
కులాంతర పెళ్ళిళ్ళపై జగ్గూ సీరియస్ కామెంట్స్
63 days ago

ఈ సమాజంలో కమ్మ, కాపు అంటూ కులాల సమస్య తలెత్తడం పై తీవ్రంగా స్పందించాడు ప్రముఖ నటుడు జగపతి బాబు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. ఇలాంటివాటి పట్ల తనకు నమ్మకం లేదన్నాడు. ఈ ధోరణి తనకు నచ్చదని అంటూ ఈ సందర్భంగా ఓ కులాంతర వివాహం రేపిన వివాదాన్ని ప్రస్తావించారు. రెండేళ్ళ క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అవేమిటో ఆయన మాటల్లోనే...

 
 
Related News