Telangana / General
ఈటలవారి పెళ్లిలో కల్వకుంట్ల సందడి-స్పెషల్ ఫొటోస్
5 days ago

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌‌లో ఆదివారం ఘనంగా జరిగిన తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కుమారుడు నితిన్ వివాహానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

 

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

 

 
 
 
Related News

JournalistDiary