AP and TS / Entertainment
3 టికెట్లు..36 లక్షలు.....
194 days ago

మెగాస్టార్ చిరంజీవి కరిష్మా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బెంగుళూరులో ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ 3 టికెట్లను అత్యధిక రేటు..36 లక్షలకు అమ్మింది. మొదట టికెట్లను వేలం వేయగా మెగాస్టార్ వీరాభిమాని ఒకరు ఈ మూడు టికెట్లను 36 లక్షలకు చేజిక్కించుకున్నాడు. సుమారు పదేళ్ళు గ్యాప్ వచ్చినప్పటికీ చిరును ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ తమ ఏకైక హీరోగానే భావిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆ థియేటర్ యాజమాన్యం అంటోంది. ఈ 36 లక్షలను ఓ చారిటీకి అందజేస్తామని పేర్కొంది. నిజంగా ఇదొక రికార్డే..

 


 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary