World / Crime
ఈ బుడతడు ఏం చేశాడంటే..
110 days ago

సిరియాలో సుమారు నాలుగేళ్ల బుడతడు ఓ ఖైదీని అతి దగ్గర నుంచి గన్ తో కాల్చి చంపాడు. వాడి చేతికి ఓ ఉగ్రవాది గన్ ఇచ్చి కాల్చమని చెప్పగానే..చేతులు కట్టేసి ఉన్న ఆ ఖైదీపై కాల్పులు జరిపాడా కుర్రాడు. అంతే.. ఆ ఖైదీ ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిశాయి. ఐసిస్ ఉగ్రవాదులు రిలీజ్ చేసిన దారుణమైన వీడియోల్లో ఇదీ ఒకటి. పాలుగారే చిన్నారుల చేత కూడా వాళ్ళు కిరాతకాలు చేయిస్తున్నారనడానికి ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం.

 

 
 
 
Related News

JournalistDiary