World / Health
స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారా..?
264 days ago

రోజూ ఒత్తిడితో సతమతమయ్యేవారికో గుడ్ న్యూస్. పండ్లలో కల్లా శ్రేష్టమైనదని భావిస్తున్న ఆరెంజి పండు తింటే 70 శాతం స్ట్రెస్ తగ్గిపోతుందట.. అలాగే ఈ పండు  వాసన కూడా చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, దాదాపు ఏ సీజన్ లో అయినా ఇది లభ్యమవుతుందని అంటున్నారు. ఈ యాంత్రిక యుగంలో ఇలాంటి ఫ్రూట్లు ఆరోగ్యానికి మంచివని, తమ పరిశోధనల్లో తేలినట్టు వారు తెలిపారు.

 

Read Also

 
Related News