AP and TS / Entertainment
వీవీ వినాయక్ తోనా? నో.. నో..
135 days ago

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఓ కొత్త స్టోరీ వినిపించాడని, దాంతో ఇంప్రెస్ అయిన పవన్ ఆయనతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వచ్చిన వార్తలు వట్టి రూమర్లేనట! అసలు న్యూ స్టోరీ వినేందుకు పవన్ ఎవరికీ అందుబాటులో లేడని ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది.

తన ‘కాటమరాయుడు’ చిత్రంకోసం కాస్త బరువు పెరిగిన పవన్.. ఆ బరువు తగ్గించుకునేందుకు ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈ హీరో చేస్తున్న మూవీ షూటింగ్ మాత్రం కంటిన్యూ అవుతోందని టాక్.

 

Read Also

 
Related News
JournalistDiary