AP / Entertainment
ఆర్.నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్ అవార్డు
8 days ago

విజయవాడలోని ఎ.కన్వెన్షన్ సెంటర్ లో గురువారం రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యాన విశిష్ట సేవా పురస్కారాలను అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చీఫ్ గెస్టులుగా హాజరైన ఈ కార్యక్రమంలో.. సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీతా వేముగంటి, సురభి కళాకారుడు ఆర్.నాగేశ్వరరావులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary