India / Politics
కార్తీకి ఊరట
71 days ago

కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈయనను అజ్ఞాత నేరస్తుల జాబితాలో చేరుస్తూ సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసులపై కోర్టు స్టే విధించింది.

దీంతో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అడ్డు తొలగినట్టయింది. తనకు జారీ చేసిన లుకౌట్ నోటీసులను కార్తీ చిదంబరం సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన సంగతి విదితమే. షెల్ కంపెనీల నుంచి ఆయన భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని పొందినట్టు సీబీఐ ఆరోపించింది. 

 

Read Also

 
Related News
JournalistDiary