AP and TS / Entertainment
ఒకటే ఈలలు..కేకలు..
219 days ago

 ఖైదీ నెం.150 చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద చిరు అభిమానుల హంగామా అంతాఇంతా కాదు.. ఈలలు, కేకలతో భారీ ఎత్తున సందడి సృష్టించారు. సినిమా హాళ్ళ వద్ద ఇసుకేస్తే రాలనంత జనం.. ఖైదీని ఫస్ట్ డే నాడే చూసేయాలన్న ఆరాటం.. టికెట్ కౌంటర్ల దగ్గర చాంతాడంత క్యూలు..మెగాస్టార్..మెగాస్టార్ అన్న కేకలతో థియేటర్ల ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి.ఇక హాళ్ళ లోపలా ఇదే పరిస్థితి.

 
 
Related News