India / Politics
జాకిర్..! నేనే మాస్టర్..!
258 days ago

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మ్యూజికల్ మాస్టర్, ప్రముఖ తబలా వాద్యకారుడు జాకిర్ హుసేన్ తో కలిసి స్టేజిపై కొద్దిసేపు జుగల్ బందీ నిర్వహించాడు. తమ తమ రంగాల్లో ఆరితేరిన వీరు ముంబైలో సోమవారం జరిగిన ఓ ఈవెంట్ లో ఇలా అందరికీ కనువిందు చేశారు. ఈ వీడియోను సచిన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన అభిమానులను అలరించాడు.

 

Read Also

 
 
Related News
JournalistDiary