AP and TS / Entertainment
‘శాతకర్ణి’ టీంతో చిట్‌చాట్
255 days ago

నందమూరి బాలక‌ృష్ణ ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్యతోపాటు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్, కథానాయికగా నటించిన శ్రియాశరన్‌లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో భాగంగా వీళ్లు సినిమాకి సంబంధించిన విషయాలతోపాటు మరెన్నో విశేషాలు పంచుకున్నారు. ఆ వీడియోలు మీకోసం...







 
 
 
Related News
JournalistDiary