India / Crime
డిప్యూటీ సీఎం ఆఫీసులో దొంగలు పడ్డారు.....
293 days ago

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంలో దొంగలు పడ్డారు. తూర్పు ఢిల్లీ లోని ఈయన ఆఫీసులో గురువారం రాత్రి పొద్దు పోయాక..రెండు కంప్యూటర్లను, లెటర్ హెడ్స్ ,కొన్ని డాక్యుమెంట్లను వారు దొంగిలించుకుపోయారు. దుండగులు మొదట సీసీటీవీ ఆఫ్ చేసి, తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నామని, డాగ్ స్క్వాడ్ సాయంతో దుండగుల ఆచూకీ కనిపెట్టేందుకు యత్నిస్తున్నామని వారు చెబుతున్నారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోనే దొంగలు పడడం సంచలనం రేపింది.

 

Read Also

 
Related News
JournalistDiary