AP and TS / Entertainment
నాగ్ గదిలో త్రిష కూడా..
166 days ago

ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న త్రిష త్వరలో నాగార్జున గదిలోకి ఎంటర్ కాబోతుందట. ఓంకార్ డైరెక్షన్‌లో నాగార్జున లీడ్ రోల్లో తెరకెక్కనున్న ‘రాజుగారి గది-2’లో త్రిషని కూడా ఓ హీరోయిన్‌గా ఫిక్స్ చేసారట. ఇంతకుముందు త్రిష ‘కింగ్’ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ఇప్పుడు ఆయనతో మరోసారి ఆన్‌స్ర్కీన్‌పై రొమాన్స్ చేయనుంది.

ఇప్పటికే ‘రాజుగారి గది-2’లో సీరత్ కపూర్ ఓ హీరోయిన్‌గా చేస్తుందంటూ న్యూస్ వచ్చింది. ఇక కింగ్ కాబోయే కోడలు సమంత కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందనే న్యూస్ హల్చల్ చేసింది. ఇప్పుడు గదిలోకి త్రిష కూడా ఎంటర్ అవుతుందనే న్యూస్ రావడంతో.. ఈ మూవీలో గ్లామర్ ఓ రేంజ్‌లో వుంటుదని గుసగుసలు వినబడుతున్నాయి.

 

 
 
 
Related News

JournalistDiary