World / Crime
సైకిల్ దొంగిలించారని...
306 days ago

ఇండోనేసియాలో ఇదో విచిత్రమైన శిక్ష. ఓ సైకిల్ దొంగిలించారని ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంటకు అరుదైన పనిష్మెంట్ విధించారు. నేను దొంగను..నేను చేసిన పని ఎవరూ చేయకండి అని రాసి ఉన్న బోర్డులను వారి మెడల్లో తగిలించి ఓ దీవి అంతా నడిపించారు.

అది సిగ్గు నడక  (వాక్ ఆఫ్ షేం) అట. అంటే సిగ్గు తో తలవంచుకుంటున్నాం..అందరికీ తెలిసేలా నడుస్తూ ఈ శిక్షకు గురయ్యాం అన్నదే దీని అర్థమట.. గిలి త్రవంగన్ అనే దీవిలో శిక్షను అమలు పరిచారు. పైగా వారిని దీవి నుంచి బహిష్కరించారు.

 

 

 

Read Also

 
Related News
JournalistDiary