India / Crime
ఆరుషి కేసులో జడ్జీలేమన్నారు ?
8 days ago
ఆరుషి హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు ఏమన్నారు ?  (ఆరుషి పేరెంట్స్ నూపుర్, రాజేష్ తల్వార్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది).  ఈ కేసులో జడ్జీలు ముఖ్యంగా ఐదు అంశాలను ప్రస్తావించారు. అవి:
1: నిందితులు ఈ జంట హత్యలు చేశారనడాన్ని నిర్ధారించి చెప్పలేకపోతున్నాం.
2: ఈ తలిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారనడానికి గట్టి ఆధారాలు లేవు.
3:: కేవలం సర్ కం స్టాన్షియల్ (పరిస్థితులకు సంబంధించిన)  ఆధారాలే ఉన్నాయి.
4:: కేసులో అనుమానాలున్నాయని భావించే పరిస్థితి ఏర్పడినప్పుడు నిందితులకు అనుకూలంగానే వ్యవహరించాలన్న " గోల్డెన్ రూల్ " ఒకటుంది.
5 :ఈ కేసులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ తల్వార్ దంపతులకు ఫేవర్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది.
 అటు-కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తల్వార్ దంపతులు, వారి లాయర్ హర్షం వ్యక్తం చేశారు. తాము నిర్దోషులమని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని నూపుర్, రాజేష్ అన్నారు.
 

Read Also

 
Related News
JournalistDiary