పిల్లలను చదివించటానికి ఏ తల్లిదండ్రులూ ఆస్తులు అమ్మక్కర్లేదు
– జగన్, ఏపీ సీఎం
రూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరింత అభివృద్ధి
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
నితీశ్ ఎన్డీయేలో ఎన్నడూ సంతోషంగా లేరు..అందుకే గుడ్ బై చెప్పారు.
– ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్త
మునుగోడు ఉప ఎన్నిక కీలకం..పార్టీ నుంచి బయటకు వెళ్లినవారికి బుద్ధి చెప్పాలి.
– రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్
నేను సీఎం అభ్యర్థిని కాదు. పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది.
-ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకే పెద్దపీట.
– ధర్మారెడ్డి, టీటీడీ ఈవో