జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనసూయ. తన అందంతో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అనసూయ యాంకర్ గా రాణిస్తూనే సినిమాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. కథకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ సక్సెస్ ను సాధిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాను కూడా అనసూయ తన అందంతో ఊపేస్తుంది.
తాజాగా జబర్దస్త్ కామెడీ షో కోసం చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అనసూయ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తూ అనసూయ అందాన్ని పొగిడేస్తూన్నారు. ఇక ఆ ఫోటోలలో అనసూయ డ్రెస్ అట్రాక్షన్ గా నిలిచింది.
https://www.instagram.com/reel/CI4yNHchwm3/?igshid=10zshhtym1a5