మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దిశ నిందితుల మృతదేహలను భద్రపర్చారు.. మృతదేహల ఫోటో లు కాని విడియెూ లు భయటకు రానివకుండ జిల్లా పోలీసులు జాగ్రత పడిన…. రాత్రి మృతదేహలను మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలకు తరలిస్తున్న సమయంలో మీడియా కు నిందితుల పోటోలు.. వీడియోలు దొరకడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సి.ఐ. లను బాద్యులుగా చేసి సస్పెండ్ చేసేందుకు పై అదికారులు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.