డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత ఎన్నిక
బీజేపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శంకర్ యాదవ్
టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతె శ్రీలత
జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ప్రారంభం
టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి
బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్‌రెడ్డి
కోరం లేకపోతే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదేపడే అవకాశం
ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోయిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి
మేయర్ పదవి ఆశించిన విజయా రెడ్డి
టీఆర్ఎస్ నేతల ఫోన్ కు స్పందించని విజయా రెడ్డి
మేయర్ ఎన్నికలో పాల్గొనబోమన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు
మ. 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక