అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి స్పందించారు.
ఏందయ్యా పవన్ కళ్యాణ్… మీ అన్నయ్య నాగబాబు ఆత్రం..తమ్ముడు హేండిల్ చేసే అకౌంట్ ఏంటో కూడా తెలియదు ఏందో మీకు ఈ ఖర్మ అంటూ కామెంట్ చేశారు అంబటి. ట్విట్టర్ ద్వారా మంచి సందేశం ఇస్తే నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్టు ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. నర్సీపట్నంలో లో ఊసినట్టు ఉయకుండా ఉంటారు.
అయితే నాగబాబు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ అంబటి నర్సీపట్నం అంటూ పోస్ట్ చేశారు. అంబటి కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.