భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, టెన్నిస్ క్రీడకారిణి సానియా మీర్జాలు బంధువులు కాబోతున్నారు. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా ఒకటి కాబోతున్న. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనమ్ ప్రస్తుతం విడాకులు తీసుకుని అసదుద్దీన్ వివాహమాడబోతుంది. గతకొన్నాళ్ల వీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇరువులు ఒకటికాబోతున్నారు. డిసెంబర్ 12 న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.