తమిళనాడు సమీపంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకూ 11 మృత దేహాలు గుర్తించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్ ప్రాణాలు కోల్పోయారు. కానీ, రావత్ పరిస్థితి విషమంగా ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
Tolivelugu Latest Telugu Breaking News » National » హెలికాఫ్టర్ ప్రమాదం.. 11 మృత దేహాలు లభ్యం