ఏపీలో ప్రతిరోజు కూడా అదే స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,635 మందికి పరీక్షిచంగా 12,561 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కరోనా తో మృతి చెందారు. ఇక తాజా గణాంకాల తో ఏపీలో ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 3.23.65,775కు చేరింది.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 33,48,608
కోలుకున్నవారి సంఖ్య – 21,20,717
మృతుల సంఖ్య – 14,5914
యాక్టివ్ కేసుల సంఖ్య – 1,13,300
కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 1710, గుంటూరులో 1625, కడపలో 1215, విశాఖపట్నంలో 1211, కృష్ణా జిల్లాలో 1056 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.