ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,771 మందికి శాంపిల్స్ పరీక్షించగా 13,474 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మరో వైపు 9 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు.
అలాగే గడిచిన 24 గంటల్లో 10,290 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య – 3,23,25,140
పాజిటివ్ కేసుల సంఖ్య – 22,36,047
కోలుకున్నవారి సంఖ్య 21,11,975
మృతుల సంఖ్య – 14,579
యాక్టివ్ కేసుల సంఖ్య – 1,09,493