ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31, 158 శాంపిల్స్ టెస్ట్ చేయగా 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ముగ్గురు కరోనా తో మృతిచెందారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,212
యాక్టివ్ కేసుల సంఖ్య 20,60,400
మృతి చెందిన వారి సంఖ్య 14,486
Advertisements
యాక్టివ్ కేసుల సంఖ్య 1,326