పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 సం.ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన కోర్టు..
గత ఏడాది జనవరిలో ఇబ్రహీంపట్నంలో గాజుల పేటలో ఇంట్లో చదువుకుంటున్న మైనర్ బాలిక పై తండ్రి వరుస అయ్యే సైకం కృష్ణారావు అత్యాచారం..తల్లికి చెప్పిన మైనర్ బాలిక..
నిలదీసన తల్లిని చంపుతానని బెదిరించి పరార్..
గత ఏడాది ఫిబ్రవరిలో కృష్ణారావుని అరెస్ట్ చేసిన ఇబ్రహీమ్ పట్నం పోలీసులు.