తిప్పరా మీసం! చూడ్రా టీజర్

మందు.. సిగరెట్.. అమ్మాయిలా శత్రువు కూడా ఒక వ్యసనమే.. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే… అంటున్నాడు శ్రీవిష్ణు. తన లేటెస్ట్ మూవీ ‘తిప్పరా మీసం’ కోసం ఈ డైలాగ్  వాయిస్సోవర్‌తో యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఒక స్మాల్ టీజర్ రిలీజ్…

నానితో స్టెప్పులేసిందెవరు?

నానీస్ గ్యాంగ్‌లీడర్ ప్రమోషన్ బాగుంటోంది. టీజర్లతోనే నాని క్రియేటివిటీ చూపిస్తున్నాడు. తాజాగా ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నానితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా స్టెప్పు కలిపారు. వీడియో సాంగ్ చూస్తే టోటల్‌గా సినిమా స్టోరీ…

రష్మిక..! రష్.. ఇక

కన్నడ నుంచి ఇంపోర్ట్ అయిన చిన్న సినిమాల హీరోయిన్‌లా ‘ఛలో’ సినిమాలో నాగశౌర్య సరసన అవకాశం దక్కించుకుని టాలీవుడ్ రంగప్రవేశం చేసింది రష్మిక మందన్నా. ఆ సినిమా సక్సెస్ అయింది కానీ తనకు అంతగా కలిసి రాలేదు. తర్వాత విజయ్ దేవరకొండ…

శ్రీమద్విరాట్ ఛలాన్ల పర్వం!

ఢిల్లీ: ఎడాపెడా ట్రాఫిక్ చలాన్లు కట్టాక టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి ఇదీ ! అంటూ నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. మేటరేంటంటే.. కోహ్లీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఫొటోలో విరాట్ చొక్కా విప్పేసి…