పదవిచ్చిన అనసూయత్త

అనసూయ అత్యుత్సాహంతో అసలే పదవి లేక దిగులుపడ్డ జోగు రామన్నకు పుండు మీద కారం చల్లింది. ఆంధ్ర, తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతి నాశనం అవుతుందని అనసూయ ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తంచేసింది. సహజసిద్ధమైన, ఆహ్లాదకరమైన చల్లగాలి…

హీరోకి ఏంటో ప్రోబ్లమ్!

ఒక్కొక్క డైరెక్టరుకీ ఒక్కో సెంటిమెంట్ వుంటుంది. ఒక డైరెక్టర్ మూడక్షరాల టైటిల్ దగ్గర ఫిక్స్ అవుతాడు. మరో డైరెక్టర్ స అనే అక్షరం టైటిల్లో ముందుండేలా చూసుకుంటాడు. మరో డైరెక్టర్ తన సినిమాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లూ, అక్కని ప్రేమించి చెల్లిని పెళ్లాడే…

గోల్డ్ రేట్ తగ్గిందోచ్

బంగారం ధర ఊహించని విధంగా రూ.2,000 దాకా పడిపోయింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్: అంతర్జాతీయ బలహీన సంకేతాలు, రూపాయి బలపడటం వల్ల…

పోర్టులో వుంటే ఉన్నట్టా?

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బేసిక్‌గా ఒక విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నాడు. యూరియా బస్తాలు పోర్టులో వుంటే కొరత లేనట్టు కాదు. అవి విశాఖ పోర్టు నుంచి తెలంగాణ జిల్లాలకు వచ్చి నేరుగా రైతులకు అంది.. అక్కడి నుంచి పొలాలకు…