ఏకపక్షంగా ప్రసారాలు ఆపేయడం ‘సుప్రీం’ తీర్పుకు విరుద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఓలను భయపెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానల్స్‌ను అనధికారికంగా నిలిపివేయించిన జగన్ ప్రభుత్వానికి శృంగభంగం తప్పదని, ఇది న్యాయ నిపుణులే చెబుతున్నారని అంటున్నారు అడ్వకేట్ తేజావర్మ. 2014లో అప్పుడే అధికారంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితి నేత చంద్రశేఖరరావు…

ఊళ్లకెళ్తే జనం కొడతారు!

నియోజకవర్గాలకు కేటాయించే నిధులపై కోత విధించడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిధులపై కోత పెట్టాక నియోజకవర్గాల్లో తిరగలేమని తేల్చి చెబుతున్నారు. జనం కొట్టినా కొడతారని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులపై కోత…

ఎటెళ్తే అటు ఓ కన్నేసిన ఓనర్!

కారు పార్టీలో ధిక్కార స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈటల ఎగరేసిన తిరుగుబాటు బావుటతో అసమ్మతి నేతలు తమ గళాన్ని విప్పడం మొదలుపెట్టారు. ఈటెలకు చెక్ పెట్టాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్టు అనిపిస్తుంది. ఆంధ్రప్రభ, మన తెలంగాణలో ఈటల మీద వ్రాయించిన వార్త…