ముందు అమ్మకు అన్నం పెట్టు కేటీఆర్ !

అమ్మకు అన్నం పెట్టనివాడు పెద్దమ్మకు బిర్యానీ పెట్టిండట..! ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.. అని ప్రజలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొండగట్టు ప్రమాదంలో 52 మంది చనిపోయారు.  దేశంలో ఇంతవరకు జరిగిన అతిపెద్ద బస్సు ప్రమాదం…

మనసులో గందరగోళం

అసెంబ్లీలో బడ్జెటుపై జరిగిన చర్చలో కేసీఆర్ బడ్జెట్ గురించి కాకుండా తన ఆరోగ్యంపై ఎందుకంత వివరణ ఇచ్చారు? దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎప్పుడో తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన రచ్చను…

పదేళ్ల పీఆర్‌సీ వద్దు

హైదరాబాద్: పదేళ్ళకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన తెలియజేస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలు తక్షణం విడిచిపెట్టకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించాయి. పదేళ్ల పీఆర్‌సీ  ప్రతిపాదనపై తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్ర వ్యతిరేకత తెలియజేసింది.…