దుర్గమ్మకు జగన్ పట్టువస్త్రాలు

సీయం జగన్ ఎవ్వరి మాటలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎవ్వరేమనుకున్నా అనుకున్న పని చేసుకుంటూపోతున్నాడు. ఏడాది పాటు విశేష దైవిక కార్యక్రమాలకు దూరంగా వుండాలని ఓపక్క ఆగమ పండితులు చెబుతున్నా, పబ్లిక్ ఏమనుకుంటున్నా మొన్న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ దుర్గమ్మకు…

తిరగబడే రోజు దగ్గరపడింది

రేపోమాపో బీజేపీలో చేరబోతున్న తెలంగాణ రాములమ్మ కేసీఆర్‌పై అంతెత్తున లేస్తున్నారు. అందరి ఆశల్ని ఆవిరిచేసి కేసీఆర్ దసరా పండగ చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయశాంతికి అంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటంటే… హైదరాబాద్: కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించాల్సిన…

మీరు శిఖరం సామీ !

సినిమా, పాలిటిక్స్ పరస్పర ఆధారితాలు. వాళ్ల అవసరాలు వీళ్లకి, వీళ్ల అవసరాలు వాళ్లకి కచ్చితంగా వుంటాయి. అది తెలిసిన వాడినే జ్ఞానీ అని అంటారు. టీడీపీ సెకండ్ జనరేషన్ లీడర్ లోకేశ్ దీన్ని బాగా వంటి పట్టించుకున్నాడు. తండ్రికి పిల్లనిచ్చిన మామగారు,…

బతుకమ్మ కవితమ్మదేనా...?

బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు చేసుకుంటున్న ప్రచారంపై సోషల్‌ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. తెలంగాణ సాంస్కృతిక సంపద అయినటువంటి బతుకమ్మ పండుగను… మేమే కనిపెట్టాం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల…