టీఎస్ కార్మికులకు ఏపీ సపోర్ట్

పొరుగు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెని భగ్నం చేయడానికి ఏపీ నుంచి బస్సుల్ని, కార్మికుల్ని పంపిస్తున్నారని టీఎస్‌ఆర్టీసీ యూనియన్లు ఓపక్క ఆరోపిస్తుంటే, ఏపీ ఆర్టీసీ యూనియన్లు మాత్రం తెలంగాణ సోదరులు చేస్తున్న సమ్మెకు మద్ధతు ప్రకటించారు. గుంటూరు: తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు…

విధుల్లో160 మంది!

సర్కారు పెట్టిన డెడ్‌లైన్‌కు 160 మంది కార్మికులు మాత్రమే స్పందించారు. వీరు విధుల్లో చేరారని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన సిబ్బంది ప్రభుత్వ బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా సమ్మెలోనే వున్నారు.  హైదరాబాద్ : సర్కారు పెట్టిన డెడ్‌టైన్ ‘సాయంత్రం 6 గంటలు’…

‘భరోసా’ కోసం ఏపీకి రండి !

వైయస్సార్‌ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీయం జగన్మోహన్‌రెడ్డి ప్రధానిని ఆహ్వానించారు. దాదాపు గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీ: ముఖ్యంగా అదనపు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోసం…

రవిప్రకాశ్ అరెస్టుపై హైడ్రామా

అరెస్ట్‌ బెదిరింపులకు రవిప్రకాశ్ లొంగలేదా…? అరెస్ట్‌ అంటూ ప్రకటించి కొద్ది దూరం తీసుకెళ్లి ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు…? ఎవరి ఫోన్‌కాల్‌తో మళ్లీ వెనక్కి వచ్చేశారు…? అసలేం జరిగింది ? హైదరాబాద్: టీవీ9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అరెస్ట్‌పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.…