• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఎంపీ ఇంటిపై బాంబులతో దాడి..!

ఎంపీ ఇంటిపై బాంబులతో దాడి..!

Last Updated: September 8, 2021 at 10:44 am

బెంగాల్ లో బీజేపీ నేతలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై బాంబులు విసిరారు దుండగులు. ఇది ముమ్మాటికీ టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపిస్తోంది.

బాంబు దాడి తర్వాత అర్జున్ సింగ్ ఇంటి దగ్గర భ‌ద్రత కట్టుదిట్టం చేశారు. ముగ్గురు వ్య‌క్తులు బైక్ పై వచ్చి బాంబులు విసిరిన‌ట్లుగా చెబుతున్నారు. పేలుళ్ల వ‌ల్ల ఎంపీ ఇంటి గేట్లు ధ్వంస‌ం అయ్యాయి.

Wanton violence in WB shows no sign of abating.

Bomb explosions as this morning outside residence of Member Parliament @ArjunsinghWB is worrisome on law and order.

Expect prompt action @WBPolice. As regards his security the issue has been earlier been flagged @MamataOfficial.

— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 8, 2021

Advertisements

ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్ స్పందించారు. ఎంపీ ఇంటిపై బాంబులు వేశారని.. ఇది ఆందోళనకరమని ట్వీట్ చేశారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

పోలీస్ కమిషనర్ పై నవనీత్ కౌర్ ఫైర్

అలా బొకేలు ఇవ్వడం చూడలేదు

‘గార్గి’ తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి…

మిగిలింది ఆ ఇద్దరే

బిజెపి బహిరంగ సభ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.

విజయ సంకల్ప సభకు ఏర్పాట్లు పూర్తి

విజయ సంకల్పానికి సర్వం సిద్ధం

ఈ కార్లే భ‌ద్ర‌మైన‌వి: గ్లోబల్ ఎన్ క్యాప్‌

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి

బీజేపీ తిరంగా యాత్ర ప్రారంభం..

రైతు బంధు.. మూన్నాళ్ల ముచ్చటేనా!

ట్రైన్ లో మంటలు.. జనం పరుగులు!

ఫిల్మ్ నగర్

'గార్గి' తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి...

‘గార్గి’ తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి…

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

అందాల యాంక‌ర్ బుంగ‌మూతి పెడితే..

అందాల యాంక‌ర్ బుంగ‌మూతి పెడితే..

ప్రియాంక.. టేబుల్ క్లాత్ జ‌స్ట్ 30 వేలే...!!

ప్రియాంక.. టేబుల్ క్లాత్ జ‌స్ట్ 30 వేలే…!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)