• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఆకతాయి వేషాలపై పోలీసుల వేటు…!

ఆకతాయి వేషాలపై పోలీసుల వేటు…!

Last Updated: January 11, 2023 at 5:03 pm

ప్రమాదకర రీతిలో బైక్ పై విన్యాసాలు చేసిన ఆకతాయిలపై పోలీసులు కేసు నమోదుచేసారు. నిబంధనలకు నీళ్ళొదిలి కనీస ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా విచ్చల విడిగా బైక్ రైడ్ చేసిన యువకులకు పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ బరేలీలో చోటుచేసుకుంది.


కొందరు యువకులు బైక్‌పై స్టంట్లు చేస్తూ.. రహదారిపై వీరంగం సృష్టించారు. మూడు ద్విచక్రవాహనాలపై 14 మంది యువకులు ప్రమాదకరంగా ప్రయాణించారు. ఒక ద్విచక్ర వాహనంపై ఏకంగా ఆరుగురు కూర్చుని స్టంట్లు చేశారు. మరో రెండు బైకులపై నలుగురు చొప్పున కూర్చున్నారు. వీరంతా దారిపొడవునా అరుస్తూ.. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. ఈ ఘటనను దారిన పోయేవారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌ అయ్యి.. పోలీసుల దృష్టికి చేరింది.

వీడియోలు, ఫొటోలు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకులను పట్టుకుని మూడు బైక్‌లను సీజ్‌ చేశారు. ఘటనపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి అఖిలేష్‌ కుమార్‌ తెలిపారు.

UP | In a viral video, 14 people were seen riding 3 bikes – 6 on one and 4 each on 2 two others – in the Deorania PS area of Bareilly.

SSP Bareilly Akhilesh Kumar Chaurasia says, "Once the information was received, the bikes were seized. Further action is being taken." (10.01) pic.twitter.com/APBbNs4kVi

— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 11, 2023

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap