ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,605 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే అదే సమయంలో మరో 10 మంది కరోనా తో మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 11,729 మంది ఈ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
మొత్తం టెస్ట్ ల సంఖ్య 3,25,71,365
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,93,171
డిశ్చార్జ్ కేసుల సంఖ్య 21,85,042
మొత్తం మృతుల సంఖ్య 14,641
యాక్టివ్ కేసుల సంఖ్య 93,488
ఇక తాజాగా నమోదు అయిన కేసుల్లో తూర్పు గోదావరిలో 642, పశ్చిమ గోదావరిలో 539, గుంటూరులో 524, నెల్లూరులో 501 కేసులు నమోదు అయ్యాయి.