అమ్మాయిలు అబ్బాయిల్లో ఓ 5 విషయాలను గమనిస్తారట! ఆ 3 విషయాల్లో ఓకే అయితేనే లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా చేస్తారని ఓ సర్వే చెప్పిన తేలిందట….ఇంతకీ ఆ మూడు విషయాలేంటో ఇప్పుడు చూద్దాం!
తాము చెప్పేది వినేవాడైతేనే…..!
తను చెప్పే ప్రతిమాట వినే వాళ్లంటే అమ్మాయిలకు ఇష్టముంటుందట!వాళ్లు మాట్లాడేటప్పుడు పక్కకు దిక్కులు చూసినా, మొఖం తిప్పుకున్నా వాళ్లకు అస్సలు నచ్చదట!
కేరింగ్ మరియు పొగడ్తలు :
అమ్మాయిలు…..తమలో కొత్తదనాన్ని గమనించే అబ్బాయిలంటే ఇష్టపడతారట! తమను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని భావించాకే ఫ్రెండ్షిప్ ను ఓకే చేస్తారట!
స్మైలింగ్ :
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్లను, సరదాగా జోక్స్ వేస్తూ నవ్వించేవాళ్లను అమ్మాయిలు ఇష్టపడతారట!
నిజాయితి:
అమ్మాయిలు అబ్బాయిల్లో ఎక్కువగా గమనించేది ఈ అంశాన్నే….. వారు చెప్పే మాటలను, చేసే పనులను బట్టి వారి నిజాయితీని అంచనా వేస్తారట! తమకు ఈ విషయంలో నమ్మకం కుదిరాకనే వారితో స్నేహం చేస్తారట!
ఇంపార్టెన్స్
ఎంతమంది ఉన్నా…తన ఇంపార్టెన్స్ తనకు ఇచ్చేవాడినే అమ్మాయిలు ఒకే చేస్తారట! అవతలి వాళ్లల్లో తన స్థానం టాప్ లో ఉండేలి అనే భావన ఎక్కువగా ఉంటుందట!