ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 6213 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 35035 మందికి టెస్ట్ కు చేయగా ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా కారణంగా చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదే సమయంలో 10795 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,25,05,747 టెస్ట్ లను చేశారు.
పాజిటివ్ కేసుల సంఖ్య – 2282583
యాక్టివ్ కేసుల సంఖ్య – 105930
డిశ్చార్జ్ కేసుల సంఖ్య – 2162033
మరణాల సంఖ్య – 14620
Advertisements