• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కేసీఆర్ కు జై అంటే.. బీఆర్ఎస్ లో చేరినట్టే!

కేసీఆర్ కు జై అంటే.. బీఆర్ఎస్ లో చేరినట్టే!

Last Updated: February 20, 2023 at 1:07 pm

బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలి అంటూ.. మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని ఎమ్మెల్సీ కవితకు ట్విట్టర్ లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రశ్నకు కవిత రిప్లై ఇచ్చారు. దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్‌ కు మద్దతు పలకాలని తెలిపారు.

కాంటాక్ట్ డిటేల్స్‌ ను నేరుగా పంపాల‌ని, బీఆర్ఎస్‌ లో స్వాగ‌తించేందుకు సంతోషిస్తున్నామ‌ని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాబోయేది కిసాన్ స‌ర్కార్ అని, బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు.

దేశవ్యాప్తంగా ప్రజానీకం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనమని తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ నాందేడ్‌ లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందన్నారు.

Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.

DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D

— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని.. అది కేసీఆర్‌ తోనే సాధ్యమనే నమ్మకమని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. కాగా ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండగా.. మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

కోదండరామ్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హరిత హారంలో పెంచిన 150 మొక్కలను నరికేశాడు…!

నగరంలో ఐపీఎల్ ఫీవర్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ప్రజలకు మరో షాక్.. సైలెంట్ గా చార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

ప్రేమ వివాహం.. విడదీశారని యువకుడి సూసైడ్

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చిట్టిదొంగ..!

రాహుల్ పై అనర్హత వేటుతో పార్టీకి ప్రయోజనం కల్ల.. పీకే

పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ సర్కార్ ను వదిలేదే లేదు!

ఫిల్మ్ నగర్

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

ktr-happy-to-rrr-oscar-winning-.jpg

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

దీపిక అటు ...రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్...!?

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

చెర్రీ పెట్టుకున్న గ్లాసెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

చెర్రీ పెట్టుకున్న గ్లాసెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

vijat sethupathy comments on political entry

ఆ ఆలోచన లేదు: విజయ్‌ సేతుపతి!

actress sada dancing her famous song ranu ranu antune chinnadho

మళ్లీ రాను రాను అంటున్న చిన్నది!

janvi kapoor looking to hot in pink bikini

జాన్వీ కపూర్ అందాలు..చూడతరమా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap