ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సినిమాలు థియేటర్ కి వస్తే చాలు పండగ చేసుకుంటాం. అలాంటిది అరచేతిలోకి వస్తున్నాయంటే అదేనండి ఓటీటీలోకి వస్తున్నాయంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. సో అలాంటి వారికోసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ శుభవార్త చెప్పింది. ఈ వారం ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్‌తో మీ ముందుకు విడుదలై సందడి చేయబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
నెట్ ఫ్లిక్స్:
* ద లా ఎకార్డింగ్ టూ లిడియ పోయట్ (ఇటాలియన్ సిరీస్) -ఫిబ్రవరి-15
* రెడ్ రోజ్ (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి-15
* ఫుల్ స్వింగ్ (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి-15
* ఈవా లాస్టింగ్ (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి-15
* ఆఫ్రికన్ క్వీన్స్: జింగా (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి-15
* నో ఫిల్టర్ (పోర్చుగీస్ సిరీస్)- ఫిబ్రవరి-15
* ద అప్ షాస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 16
* అన్ లాక్డ్ (కొరియన్ మూవీ)- ఫిబ్రవరి-17
* గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్)- ఫిబ్రవరి-17
* కమ్యూనిటీ స్క్వాడ్ (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి-17
* ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్ (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి-17
* సర్కస్ (హిందీ సినిమా)- ఫిబ్రవరి-17
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
* మాలికాపురం (తెలుగు డబ్బంగ్ మూవీ)- ఫిబ్రవరి-15
* సదా నన్ను నడిపే (తెలుగు సినిమా)- ఫిబ్రవరి-16
* ద నైట్ మేనేజర్ (హిందీ సిరీస్)- ఫిబ్రవరి-17
ఆహా:
* గాలోడు (తెలుగు సినిమా)- ఫిబ్రవరి-17
* కళ్యాణం కమనీయం (తెలుగు సినిమా)- ఫిబ్రవరి-17
హోయ్ చోయ్:
* బుకర్ మధ్యే అగున్ (బెంగాలీ సిరీస్)- ఫిబ్రవరి-17
* దిల్ ఖుష్ (బెంగాలీ మూవీ)- ఫిబ్రవరి-17
అమెజాన్ ప్రైమ్:
* గాలోడు (తెలుగు సినిమా)- ఫిబ్రవరి-17
బుక్ మై షో:
* లవ్ ఆన్ ద రాక్ (ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి-17