ఆ కంపెనీలో వేశ్యలనే ఉద్యోగులుగా పెట్టుకొని గుట్టుగా వ్యభిచారం కొనసాగిస్తున్నారు. బ్లూస్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ చీకటి దందాను ముంబాయ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.
ముంబాయిలో ఓ హోటల్‌పై రైడ్ జరిగింది. అందులో 40మంది వేశ్యలు దొరికారు. బ్లూస్టార్ అనే హోటల్‌పై జరిగిన ఈ పోలీసుల దాడి తర్వాత కాస్త కూపీ లాగిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిశాయి.
వేశ్యలనే ఆ హోటల్‌లో ఉద్యోగులుగా పెట్టుకొని… వ్యభిచారం కొనసాగిస్తున్నారు. ఆ హోటల్‌లో రూం బుక్ చేసుకొని వచ్చిన వ్యక్తికి ఓ అమ్మాయి కావాలని కోరగా… వారు 5వేలు తీసుకొని ఓ 17సంవత్సరాల అమ్మాయిని గదికి పంపించారు. అప్పటికే అనుమానంతో ఉన్న ఆ వ్యక్తి ఆ అమ్మాయితో మెల్లగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆదారంగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు.