విశాఖ, తొలివెలుగు: దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఓ యువతి ప్రమాదవశాత్తు రైలుకి, ప్లాట్ ఫాంకి మధ్య ఇరుక్కుపోయింది. సకాలంలో రైల్వే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఆమెను ప్రమాదం నుండి కాపాడారు. అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్ళేందుకు గుంటూరు-రాయగడ్ ఎక్స్ ప్రెస్ లో దువ్వాడ స్టేషన్ కు చేరుకుంది. రైలు దిగుతున్న క్రమంలో ఆమె కాలు రైలు, ఫ్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుపోయింది. … Continue reading ఫ్లాట్ ఫారంపై … పాపం యువతి !!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed