మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నవాబుపేట్, వికారాబాద్ విఆర్వో గా పనిచేస్తున్న రాములు ఒక రైతుకు సంబంధించిన భూమికి ఆన్ లైన్ ప్రోసెస్ చెయ్యటానికి డబ్బులు డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఒక బార్బర్ షాప్ కి పిలిపించుకుని, డబ్బులు ఇస్తే మొత్తం పని అయిపోతుందంటూ విఆర్వో రైతను డిమాండ్ చేశాడు.