గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పుష్ప. రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. అలాగే సమంతా స్పెషల్ సాంగ్ లో నటించింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ అదిరిపోయే స్టెప్స్ వేసింది.
ఇదిలా ఉండగా తాజాగా నటి ప్రగతి ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసింది. ప్రగతి వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. నిజానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ డాన్స్ వీడియో లను పోస్ట్ చేస్తుంది ప్రగతి. జిమ్ లో వర్క్ ఔట్ వీడియో లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Advertisements
తాజాగా జిమ్ లో వర్క్ఔట్ చేసిన తరువాత ఈ మాస్ స్టెప్పులు వేసింది.