హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ఆదా శర్మ. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆదాకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ లు రాలేదు. s/o సత్యమూర్తి , క్షణం సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసినా… అవకాశలు మాత్రం పెరగలేదు. ఇక టాలీవుడ్ లో అవకాశాలు లేక ఆదా బాలీవుడ్ వైపు అడుగులేసింది. అందాలను చూపిస్తేనే అవకాశాలు వస్తాయి అనే లైన్ ఫాలో అవుతుంది ఈ అమ్మడు. అంతే కాకుండా ఆదా ఈ మధ్య ఫోటో షూట్ లు కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోయటంలో వెనక్కి తగ్గటం లేదు ఆదా.
Advertisements