తన స్మైల్ తో యూత్ ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అనుపమ. సినిమా అవకాశాలు లేక ఈ అమ్మడు ఫోటో షూట్ లతో హాల్ చల్ చేస్తుంది. అ ఆ సినిమా తో మొదలు పెట్టిన అనుపమ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోష్ మీద ఉండేది. ప్రస్తుతానికి మాత్రం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
Advertisements